కోదాడ: యువతరం లక్ష్యం పై దృష్టి సారించాలి

3చూసినవారు
కోదాడ: యువతరం లక్ష్యం పై దృష్టి సారించాలి
కోదాడలోని ఎమ్మెస్ జూనియర్ కళాశాలలో జరిగిన గీతా జయంతి కార్యక్రమంలో ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, యువత లక్ష్యంపై దృష్టి సారించి, నిజాయితీ, దృఢ సంకల్పంతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా సందేశాన్ని వివరించారు. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, హెచ్ఐవి నియంత్రణ సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్