కోదాడ: ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు నేడు ఆఖరి గడువు

1చూసినవారు
కోదాడ: ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు నేడు ఆఖరి గడువు
ప్రభుత్వం చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్ ప్రవేశాలకు నేడు ఆఖరి గడువు అని కోదాడ లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ తెలిపారు. ఒకే సంవత్సరంలో ఇంటర్ చదవడం, రాయడం నేర్చుకుని, 14 ఏళ్లు నిండిన వారు పదవ తరగతి పూర్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం లక్ష్య డిస్టెన్స్ అకాడమీ, నయానగర్, కోదాడ, 9542107771 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్