కోదాడలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు కంభంపాటి శ్రీను, పిడతల శ్రీను, మాజీ కౌన్సిలర్ కాజా గౌడ్, గంధం జాని, పాలడుగు సంజీవ్, నమ్మాది సురేష్, రమేష్, కామాల్ల ప్రవీణ్, పిడతల శ్రీనుబాబు, లచ్చిమల్ల కృష్ణ, వినయ్ గౌడ్, నందిగామ శీను, వెంకట్ పాల్గొన్నారు.