కోదాడ: మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నివాసంలో విషాదం

66చూసినవారు
కోదాడ: మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నివాసంలో విషాదం
నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపూరి సుధీర్ తల్లి కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ అత్త వేపూరి చిట్టెమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలిగా పనిచేశారు. ఆమె మృతి పట్ల నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ తో పాటు పలు రాజకీయ పక్షాల నాయకులు, అధికారులు బంధువులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్