కోదాడ: డీబిఏంస్ సాఫ్‌వేర్‌పై శిక్షణ

74చూసినవారు
కోదాడ: డీబిఏంస్ సాఫ్‌వేర్‌పై శిక్షణ
కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులకు డీబిఏంస్ సాఫ్‌వేర్‌పై మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి గాంధీ గురువారం తెలిపారు. ట్రైనర్ గా నరేందర్ ప్రోగ్రామింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. సిహెచ్ నాగార్జున్ రావు, విభాగాధిపతి డా. శివాజీ ఉన్నారు.