కోదాడ: గురుపౌర్ణమి సందర్భంగా గురువులకు సన్మానం

72చూసినవారు
కోదాడ: గురుపౌర్ణమి సందర్భంగా గురువులకు సన్మానం
కోదాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కవితా శ్రీవిద్య కళాశాల ప్రిన్సిపాల్ మాదాల వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ పోతుగంటి నాగేశ్వరరావు, సీనియర్ కార్పెంటర్స్ బసవోజు పుల్లయ్య చారి, దాసోజు వెంకటాచారిని, కోదాడ కార్పెంటర్ మాజీ యూనియన్ అధ్యక్షులు గొల్లపల్లి సత్యనారాయణ చారిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్