కోదాడ: వెంకట నరసింహారెడ్డి మృతి బాధాకరం: ఎమ్మెల్యే

70చూసినవారు
కోదాడ: వెంకట నరసింహారెడ్డి మృతి బాధాకరం: ఎమ్మెల్యే
మునగాల మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొప్పుల వెంకట నరసింహారెడ్డి మృతి బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. సోమవారం సాయంత్రం మునగాలలో కొప్పుల నరసింహారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్