కోదాడ: ఆ కండక్టర్ నిజాయితీ శభాష్

4చూసినవారు
కోదాడ: ఆ కండక్టర్ నిజాయితీ శభాష్
కోదాడ ఆర్టీసీ బస్సు కండక్టర్ ఎం. ప్రవీణ్ కుమార్, ప్రయాణికురాలు పోగొట్టుకున్న లక్ష రూపాయల విలువైన ఐఫోన్, నాలుగు లక్షల నగదుతో పాటు మరో ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఆమెకు అందజేసి నిజాయితీని చాటుకున్నారు. ఈ సంఘటనతో, దొరికిన విలువైన వస్తువులను తిరిగి అప్పగించిన కండక్టర్‌ను కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాస రావు, సిబ్బంది అభినందించారు. ప్రవీణ్ కుమార్ చర్య అందరి మన్ననలు పొందింది.

ట్యాగ్స్ :