భారత సైనికులకు సంఘీభావం తెలిపిన కోదాడ జడ్పీహెచ్ఎస్ అసోసియేషన్

67చూసినవారు
భారత సైనికులకు సంఘీభావం తెలిపిన కోదాడ జడ్పీహెచ్ఎస్ అసోసియేషన్
భారతదేశ యుద్ధ సైనికులకి సంఘీభావంగా శనివారం కోదాడ జడ్పీహెచ్ఎస్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాట్మెంటరీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. జై భరత్, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్