తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులుగా కోళ్ళూరి

0చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులుగా కోళ్ళూరి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులుగా కోళ్ళూరి వెంకటేశ్వర్లును నియమించారు. వ్యవస్థాపకులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, స్వతంత్ర సమరయోధులను గుర్తించినట్లుగా తమను కూడా గుర్తించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్