కోదాడ లో న్యాయ వాదుల విధుల బహిష్కరణ

1చూసినవారు
కోదాడ లో న్యాయ వాదుల విధుల బహిష్కరణ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పనిచేస్తున్న యువ మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ, గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సంఘటన న్యాయవాద వృత్తిపై తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you