మామిళ్ళగూడెం హై స్కూల్ కు బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు

3చూసినవారు
మామిళ్ళగూడెం హై స్కూల్ కు బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు
మోతె మండలం మామిళ్ళగూడెం హై స్కూల్ విద్యార్థిని భానోదయ, బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల చైర్మన్, గ్రామ పెద్దలు భానోదయను అభినందించారు. తల్లిదండ్రులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్