సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి వినూత్న కళాత్మకత

2436చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా పెన్సిల్ మొన పై గణేష్ ప్రతిమను చెక్కి ఆ ప్రతిమను చీమ నిమజ్జానికి తీసుకెళ్లుతున్నట్లు చిత్రీకరించాడు. సూక్ష్మ కళాకారునీ వినూత్న రీతిలో చేసిన ఈ కళాత్మకత చూపరులను అబ్బుర పరుస్తోంది. చారి సూక్ష్మ వస్తువుల పై సృష్టిస్తున్న కళా ఖండాలు స్థానికుల మన్నలను పొందుతున్నాయి.

సంబంధిత పోస్ట్