మునగాల: కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం లు నిషేధం

3చూసినవారు
మునగాల: కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం లు నిషేధం
మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. శనివారం మునగాల లో వాహనాల తనిఖీ ల సందర్భంగా బ్లాక్ ఫిలిం వేసిన కార్లను గుర్తించి, వాటిని తొలగించారు. బ్లాక్ ఫిలిం ఉన్న కార్ల యజమానులు వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :