మునగాల: నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం

3చూసినవారు
మునగాల: నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం
శనివారం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజలకు సేవ చేసిన గుణాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్