31సార్లు మాల ధరించి ఆధ్యాత్మిక సేవలో ముత్తినేని కోటేశ్వరరావు

1చూసినవారు
31సార్లు మాల ధరించి ఆధ్యాత్మిక సేవలో ముత్తినేని కోటేశ్వరరావు
అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన ముత్తినేని కోటేశ్వరరావు మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి మాల ధరించి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ఆయన 31సార్లు మాల ధరించి, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమై ఉన్నారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన, ఇటీవల చేపట్టిన సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గాను స్వర్ణానంది అవార్డు, డాక్టరేట్ బిరుదులు అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్