నడి గూడెం: ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి

8చూసినవారు
నడి గూడెం: ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదివారం నడిగూడెంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, మండల ఎన్నికల అధికారి మల్సూర్ నాయక్, తాసిల్దార్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్