బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

0చూసినవారు
బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
కోదాడలోని నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు హాజరయ్యారు. చర్చి పాస్టర్ యేసయ్య నూతన సంవత్సరం ప్రాధాన్యత, ఏసుప్రభువు బోధనలను భక్తులకు వివరించారు. సమస్త జనులకు నూతన సంవత్సరంలో శ్రేయస్సు కలగాలని ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కాప్షన్ మెంబర్ జానకి యేసయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు కోటయ్య, జగ్గు నాయక్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్