పాఠశాల ప్రాంగణం లో పశువుల వైద్య శాల నిర్మాణం వద్దు

1చూసినవారు
పాఠశాల ప్రాంగణం లో పశువుల వైద్య శాల నిర్మాణం వద్దు
అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామస్తులు పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న పశు వైద్యశాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని, గ్రామంలో వేరే చోట వైద్యశాల నిర్మించాలని వారు కోరుతున్నారు. గ్రామ సభ తీర్మానం మేరకు వేరే స్థలం చూపించినా, కొందరు రాజకీయ నాయకులు అదే స్థలంలో నిర్మించాలని ఒత్తిడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్