సేంద్రియ ఎరువుల నే వాడాలి

1చూసినవారు
సేంద్రియ ఎరువుల నే వాడాలి
ప్రకృతి ప్రచారకర్త మొలుగూరి గోపయ్య శనివారం చనుపల్లిలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని, సేంద్రియ ఎరువుల వాడకంతో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని ఆయన సూచించారు. మానవ మనుగడకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్