రేపు కోదాడ రూరల్ లో పవర్ కట్

0చూసినవారు
రేపు కోదాడ రూరల్ లో పవర్ కట్
కోదాడ మండలం నల్ల బండ గూడెం సబ్ స్టేషన్ పరిధిలోని దొరకుంట, నల్ల బండ గూడెం ఏజీయల్, రెడ్ల కుంట ఏజీయల్ ఫీడర్లలో చెట్ల కొమ్మలను తొలగించడం, కొత్త లైన్లు లాగడం వంటి పనుల కారణంగా చిమిర్యాల, నల్లబండగూడెం గ్రామాలకు రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని రూరల్ ఏఈ సైదా ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you