కోదాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

66చూసినవారు
కోదాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కోదాడ టౌన్ 11 కె. వి టౌన్ 4 ఫీడర్, 11 కెవి తమ్మర ఇండస్ట్రియల్ ఫీడర్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికే, మరమ్మత్తుల పనుల వలన శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు శ్రీరంగాపురం, ఖమ్మం క్రాస్ రోడ్డు, గణేష్ నగర్, శివ సాయి నగర్, తమ్మర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని ఎఈ నరసింహ నాయక్ పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్