స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో

3చూసినవారు
స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో
కోదాడ శ్రీనివాసనగర్‌లో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత, ఏఎన్‌ఎం మంగా, ఆశా వర్కర్లు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యానికి పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్