వికలాంగులకు రాజ్య సభ సీట్లు కేటాయించాలి

1చూసినవారు
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలను వికలాంగులకు కేటాయించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టసభల్లో వికలాంగులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లాల్ సింగ్, గోపిరెడ్డి, మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్