డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి రాయపూడి అభినందనలు

0చూసినవారు
డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి రాయపూడి అభినందనలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి సేవా అవార్డు లభించింది. సూర్యాపేట కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. సబ్‌డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆయనను సత్కరించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని బహుకరించి అభినందించారు.

ట్యాగ్స్ :