రోకో క్రికెట్ టీం సభ్యులకు టీ షర్టులు అందజేత

8చూసినవారు
రోకో క్రికెట్ టీం సభ్యులకు టీ షర్టులు అందజేత
కోదాడలోని ఇస్తార్ మెడికల్ షాప్ సమీపంలో శ్రీకృష్ణ డెంటల్ ల్యాబ్ ఓనర్ సోమపంగు శ్రీను స్పాన్సర్ చేసిన రోకో క్రికెట్ టీం సభ్యులకు టీషర్టులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంది తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి బాబురావు, ఏర్పుల శ్రావణ్, పులి నాగులు, బన్నీ, మీసాల నాని, కలకొండ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్