కొత్తగూడెం లో గాలి దుమారానికి లేచి పోయిన పై కప్పులు

2చూసినవారు
కొత్తగూడెం లో గాలి దుమారానికి లేచి పోయిన పై కప్పులు
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. భారీ గాలి దుమారానికి గ్రామంలోని పలువురు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. కొన్ని ఇళ్లలో గృహోపకరణాలు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలగడంతో గ్రామం చీకట్లో మునిగిపోయింది. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్