హుజూర్నగర్ గ్రీన్ఉడ్ పాఠశాల లో సంక్రాంతి సంబురాలు

0చూసినవారు
హుజూర్నగర్ గ్రీన్ఉడ్ పాఠశాల లో సంక్రాంతి సంబురాలు
హుజూర్నగర్ పట్టణంలోని గ్రీన్ఉడ్ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండ్లు, భోగిమంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన రైతు బజారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తల్లిదండ్రులు కూడా పాల్గొని ఆనందించారు. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో పండుగలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్