శాంతినగర్ హై స్కూల్ విద్యార్థిని కి బాసర ట్రిపుల్ ఐటీ సీటు

2చూసినవారు
శాంతినగర్ హై స్కూల్ విద్యార్థిని కి బాసర ట్రిపుల్ ఐటీ సీటు
అనంతగిరి మండలం శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మాదా ప్రణీత, పదవ తరగతిలో 562 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి, బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం పురుషోత్తమరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్, గ్రామ పెద్దలు ప్రణీతను అభినందించారు.

ట్యాగ్స్ :