తండాల్లో యూరియా బుకింగ్ కు సిగ్నల్ ప్రాబ్లం

680చూసినవారు
తండాల్లో యూరియా బుకింగ్ కు సిగ్నల్ ప్రాబ్లం
మునగాల మండలం ఈదులు వాగు తండాలో యూరియా బుకింగ్ కోసం రైతులు సెల్ ఫోన్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక రైతులు భూక్య శివాజీ, సైదులు జవహర్ లు యూరియా బుకింగ్ కోసం యాప్ ఓపెన్ చేయగా, అది పనిచేయకపోవడంతో గ్రామ శివారులోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి సిగ్నల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదని తెలిపారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్