వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

2చూసినవారు
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
మంగళవారం నాడు నడిగూడెం మండలం, 190 సర్వే నంబరు ఫారెస్ట్ పరిధిలోని గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నడిగూడెం, మునగాల మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్