కోదాడ బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీగా శ్రీనివాస్ నాయుడు

0చూసినవారు
కోదాడ బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీగా శ్రీనివాస్ నాయుడు
కోదాడ బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీగా సీనియర్ న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాస్ నాయుడు నియామకం పట్ల పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్