ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలీ.. MEO తల్లడా

0చూసినవారు
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలీ.. MEO తల్లడా
శుక్రవారం గొండ్రియాల హైస్కూల్ లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో దైనందిని, కాలమాని ఆవిష్కరణ సందర్భంగా అనంతగిరి ఎంఇఓ తల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మండవ ఉపేందర్, ప్రధాన కార్యదర్శి మదాసు బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :