జననావయాలు లేకుండా పుట్టిన దూడకు శస్త్ర చికిత్స

0చూసినవారు
జననావయాలు లేకుండా పుట్టిన దూడకు శస్త్ర చికిత్స
ఆత్మకూరు ఎస్ మండలం నసీం పేట గ్రామంలో గుండపునేని రవీందర్ రావు ఇంట్లో మల, మూత్ర ద్వారాలు, జననావయాలు లేకుండా పుట్టిన ఆడ దూడకు కోదాడ పశు వైద్యశాల డాక్టర్ పెంటయ్య కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడారు. శస్త్ర చికిత్స ద్వారా ఈ అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.

ట్యాగ్స్ :