సూర్యాపేట: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలి

51చూసినవారు
సూర్యాపేట: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలి
ఈనెల 27న వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సూర్యాపేట లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సూర్యపేట నియోజకవర్గ ముఖ్య నేతలకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా BRS రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ పిలుపుతో స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్