ఉపాధి హామీ పథకం పేరు మార్పు విరమించుకోవాలి

2చూసినవారు
ఉపాధి హామీ పథకం పేరు మార్పు విరమించుకోవాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని మరోసారి హత్య చేసిందని సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి, మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కూలీలకు నష్టం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :