పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

0చూసినవారు
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు బుధవారం కోదాడ పట్టణంలోని 34వ వార్డులో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాలేంద్ర పాండు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు, గుండె పంగు రమేష్, సత్యవతి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్