అనంత గిరి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా లో అంత రాయం

4చూసినవారు
అనంత గిరి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా లో అంత రాయం
అనంతగిరి మండల కేంద్రంలోని 132kv సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా, శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అనంతగిరి, శాంతినగర్, చనుపల్లి, గొండ్రియాల సబ్ స్టేషన్ల పరిధిలోని ఫీడర్లకు 1-ph కరెంటు మాత్రమే సరఫరా అవుతుందని ఏఈ తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి రైతులు సహకరించాలని కోరారు.