కోదాడ ఆర్డీఓ కు టీఎన్జీవో అభినందనలు

3చూసినవారు
కోదాడ ఆర్డీఓ కు టీఎన్జీవో అభినందనలు
శుక్రవారం కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ సట్టు రాధిక, పులి శ్రీనివాస్, మట్టపల్లి మహేష్, గంటపొంగు విక్రమ్, వెంకట్ నగేష్, ప్రసాద్, రఫీ, నల్లమల్ల సైదులు, వనపర్తి నాగరాజు, దుగ్యాల సతీష్, అరవింద్, దుడ్డేల నాగార్జున, పిడిమర్తి సునీత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్