మేక గర్భాశయానికి చికిత్స

2చూసినవారు
మేక గర్భాశయానికి చికిత్స
గత ఇరవై ఐదు ఏళ్లలో అరుదుగా కనిపించే వ్యాధితో బాధపడుతున్న ఒక మేక ప్రాణాలను కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాల డాక్టర్ పెంటయ్య కాపాడారు. కోదాడకు చెందిన ఒక వ్యక్తి పెంచుకుంటున్న మేక గర్భాశయం బయటకు రావడంతో, దానిని వైద్యశాలకు తీసుకువచ్చారు. డాక్టర్ పెంటయ్య చికిత్స అందించి మేకను కాపాడారు. మేకల్లో ఇలా గర్భాశయం బయటకు రావడం చాలా అరుదని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్