కోదాడ రవాణా శాఖ కార్యాలయానికి రెండెకరాల భూమి కేటాయింపు

6చూసినవారు
కోదాడ రవాణా శాఖ కార్యాలయానికి రెండెకరాల భూమి కేటాయింపు
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో రవాణా శాఖ కొత్త కార్యాలయానికి రెండు ఎకరాల భూమి కేటాయించబడింది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులను సత్కరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి సహకారంతో కార్యాలయం ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలిపారు. శాశ్వత కార్యాలయం ఏర్పాటుతో వాహనదారులకు సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్