నడిగూడెం ఎంఈఓ గా వల్లపురం హెచ్ఎం వనం సత్యనారాయణ

2చూసినవారు
నడిగూడెం ఎంఈఓ గా వల్లపురం హెచ్ఎం వనం సత్యనారాయణ
నడిగూడెం మండల విద్యాధికారిగా గెజిటెడ్ హెడ్మాస్టర్ వనం సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. మండలంలో సీనియర్ హెడ్మాస్టర్లకు ఎంఈఓ బాధ్యతలు ఇవ్వాలనే నిబంధనల ప్రకారం ఆయన నియామకం జరిగింది. గతంలో పనిచేసిన ఉపేందర్ ఆయన కంటే జూనియర్ కావడంతో ఆయనను ఎంఈఓ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ ఉపేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్