వీరయ్య మృతి వర్తక, వాణిజ్య వ్యాపార రంగాలకు తీరనీ లోటు

0చూసినవారు
వీరయ్య మృతి వర్తక, వాణిజ్య వ్యాపార రంగాలకు తీరనీ లోటు
కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన కాన్వాసింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చింతల వీరయ్య మృతి వర్తక, వాణిజ్య వ్యాపార రంగాలకు తీరని లోటు అని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు అన్నారు. గురువారం వీరయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే వీరయ్య లేకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్