మునగాల మోడల్ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ట్రైనింగ్

5చూసినవారు
మునగాల మోడల్ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ట్రైనింగ్
మునగాల మోడల్ జూనియర్ కళాశాలలో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఒకేషనల్ ట్రైనర్ లక్ష్మి శిక్షణ ప్రారంభించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్, అధ్యాపకులు సైదులు, రంజాన్ బీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్