కోదాడ పట్టణ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం

0చూసినవారు
కోదాడ పట్టణ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో డ్రైనేజీ పనులకు మున్సిపాలిటీ చైర్పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పాశం శ్రీను, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్