పేదల సంక్షేమ మేకాంగ్రెస్ ప్రభుత్వలక్ష్యం.. ఎమ్మెల్యే పద్మావతి

1చూసినవారు
పేదల సంక్షేమ మేకాంగ్రెస్ ప్రభుత్వలక్ష్యం.. ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ శనివారం కోదాడ మండలం తొగర్రాయిలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు లబ్ధి పత్రాలను అందజేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో లక్షా నాలుగువేల మంది లబ్ధి పొందుతున్నారని, వారికి నెలకు వస్తున్న రూ. 3.50 కోట్ల విద్యుత్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లిక్కిగుర్వమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్