కోడిపిల్ల గొంతు లో చెక్క పుల్లలు.. శస్త్ర చికిత్స తో తొలగింపు

655చూసినవారు
కోడిపిల్ల గొంతు లో చెక్క పుల్లలు.. శస్త్ర చికిత్స తో తొలగింపు
కోదాడలో, మూడు నెలల పందెం కోడిపిల్ల బోరిగలో సుమారు వంద గ్రాముల చెక్క ముక్కలు, పుల్లలు, కొబ్బరి పీచు వంటి వ్యర్థాలు చిక్కుకుపోయాయి. దీంతో ఆహారం తీసుకోలేక బలహీనపడిన కోడిపిల్లకు అసిస్టెంట్ డైరెక్టర్ డా. పెంటయ్య శస్త్రచికిత్స నిర్వహించి, వ్యర్థాలను తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం కోడిపిల్ల ఆరోగ్యం మెరుగుపడింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్