Feb 12, 2026, 04:02 IST/తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి: సార్వత్రిక సమ్మెలో భాగంగా బంద్ ప్రశాంతం
Feb 12, 2026, 04:02 IST
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని సీపీఎం నాయకులు బుర్ర శ్రీనివాస్ ఆరోపించారు. సమ్మెలో భాగంగా స్థానిక ఎస్బీఐ బ్యాంకును బంధు చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు పాల్గొన్నారు.