నల్గొండలో మే 2న జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించబడుతుంది. ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన ఫ్రెషర్స్, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు MLG రోడ్డులోని NAC వేదిక వద్దకు హాజరుకావాలి. https://satg.telangana.gov.in/prajapalana లింక్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు.