మంత్రి వర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

2చూసినవారు
మంత్రి వర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?
త్వరలో మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారని సమాచారం. అలాగే మంత్రులు కొండా సురేఖ, జూపల్లిని తప్పించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉత్తమ్ పద్మావతికి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కూడా కేబినెట్‌లో దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్.

సంబంధిత పోస్ట్